Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజినీ పై ఏసీబీ కేసు
Trinethram News : ఏపీలో మాజీ మంత్రి విడదల రజినీతో సహా పలువురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో 2020 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి…