గంజాయి, డ్ర‌గ్స్‌ నిర్మూలించాలి: రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లోని టీఎస్‌పీఎస్‌ని ప్ర‌క్షాళ‌న చేశామ‌ని సీఎం రేవంత్ అన్నారు. అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నామని రేవంత్ చెప్పారు. తుల‌సివ‌నంలో మొలిచిన గంజాయి మొక్క‌ల‌ను నిర్మూంచాల్సిన బాధ్య‌త పోలీసుల‌పైనే ఉంద‌ని సీఎం అన్నారు. ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించిన‌ యువ‌త తెలంగాణ…

పెందుర్తిలో 104 కేజీల గంజాయి, ఇన్నోవా కార్ తో ముగ్గురు అరెస్ట్

విశాఖలో వేర్వేరు ప్రాంతాల్లో భారీగా గంజాయి, డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పెందుర్తిలో 104 కేజీల గంజాయి, ఇన్నోవా కార్ తో ముగ్గురు అరెస్ట్. బాలయ్య శాస్త్రి లే అవుట్ లో ఓ ఇంట్లో 78 మద్యం బాటిళ్లు…

జాతీయ రహదారిపై గంజాయి పట్టివేత

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై గంజాయి పెట్టివేత. స్థానిక సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు సీలేరు నుండి హైదరాబాదుకు రెండు బైకులపై ఏడు బ్యాగుల గంజాయితో ప్రయాణం చేస్తూ తిమ్మాపురం వద్ద జాతీయ…

తల్లిదండ్రులూ బీకేర్‌ఫుల్ చాక్లెట్లు అనుకుంటే పెను ప్రమాదమే

గంజాయి ముఠా రూట్‌ మార్చింది. నిన్నటి వరకు గంజాయి రూపంలో విక్రయం, కాని ఇప్పుడు చాక్లెట్ల రూపంలో అమ్మకం.గతంలో హవారా బ్యాచ్, ఓ వర్గం టార్గెట్‌. కాని ఇప్పుడు స్కూల్, కాలేజ్ విద్యార్థులే లక్ష్యం. వారికి చాక్లెట్ల రూపంలో అందించి, వ్యసనంగా…

11 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్న పోలీసులు

మణుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోఎక్సై జ్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా ఆ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 11 లక్షల విలువైన గంజాయిని…

You cannot copy content of this page