Ministers : బృందాల పర్యవేక్షణ
తేదీ : 25/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాఠశాలల్లో ఈగల్ బృందాలు పర్యవేక్షిస్తాయని రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు అనిత అనడం జరిగింది. ఆ బృందాలు డ్రగ్స్ ,గంజాయి ఆనవాళ్లు లేకుండా పనిచేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి…