Development Works : అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తేదీ : 12/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు, యల మంచిలి మండలం, పెనుమర్రు గ్రామంలో రూపాయలు ఒక కోటి నలభై ఐదు లక్షలతో కాలువల వెంబడి సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్మాణం కాలువ త్రవ్వకం…