CM Chandrababu : అంతర్జాతీయ యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్ష
Trinethram News : మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్‌గా నిర్వహించాలని చంద్రబాబు ఆదేశాలు.. ప్రతి గ్రామంలో యోగా నిర్వహించాలని సమావేశంలో వెల్లడి జూన్ 21న అంతర్జాతీయ యోగా డే చరిత్రలో నిలిచిపోవాలన్న సీఎం.. ‘యోగాంధ్ర-2025’ పేరుతో…