Cabinet Meeting : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ
Trinethram News : అమరావతి : ఏపీలో నేడు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి క్యాబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు…