భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా
భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా Trinethram News : అమెరికా : అమెరికా నుంచి భారత్‌కు అక్రమవలసదారుల విమానం … సీ-17 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా .. మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం…