జిల్లాలో ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్ విచారణ చేయాలి
బోగస్ మస్తర్ లతో అవనీతి ఉపాధి భృతిగా ప్రతికూలికి ఏడాదికి రూ 12 వేలు అందించాలిఎండలు తీవ్ర దృష్ట్యా పనులు వద్ద మజ్జిగ ఇవ్వండి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు Trinethram News : రాజమండ్రి…