Bank Holiday : జూన్ నెలలో 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవు
Trinethram News : తెలుగు రాష్ట్రాల్లో జూన్ 2025లో బ్యాంకులకు 8 రోజులు సెలవులు ఉన్నాయి. వీటిలో వారపు సెలవులు, పండుగలు ఉన్నాయి. అవేంటంటే.. జూన్ 1, 8, 15, 22, 29 (ఆదివారాలు), జూన్ 14 (రెండవ శనివారం), జూన్…