Fire : అఫ్జల్ గంఙ్ పీఎస్ పరిధిలో ఓ భవనంలో అగ్నిప్రమాదం
Trinethram News : గోల్ మసీదు సమీపంలోని ఓ భవనం మూడో అంతస్తులో ఎగిసిపడ్డ మంటలు.. మంటల్లో చిక్కుకున్న ఒక చిన్నారిని, మరికొందరిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App