సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
Trinethram News : సంగారెడ్డి జిల్లా: మార్చి06సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణహత్యకు గుర య్యాడు. జిన్నారం మండలం ఐడియా బొల్లారంలో బుధవారం ఉదయం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బొల్లారంలో నివాసం ఉంటున్న యాదగిరి అనే వ్యక్తిని బండరాయితో మోది హత్య…