మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య….

అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి చిట్ చాట్

కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. నల్లగొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు సచ్చిన పాములు. సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే గెలిచే వాళ్ళం. ఇవ్వాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ హ బంధు, ఈ బంధు ఇచ్చి చివరకీ బొందలో…

కేసీఆర్ పుట్టినరోజు వేడుక

హైదరాబాద్ : ఈ నెల 17న బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి,…

నన్ను సీఎం చేస్తే.. చేసి చూపిస్తా: హరీశ్‌రావు

కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు మసిపూసి మారేడుకాయ రెండు, మూడు సీట్లకోసం మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. మేడిగడ్డ ఘటనను తామూ ఖండిస్తున్నామని చెప్పారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి.. తనకు పదవి అప్పగిస్తే మేడిగడ్డ…

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధన ఉందన్న పోలీసులు.. కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్‌, హరీష్‌రావు వాగ్వాదం

నల్గొండలో రోడ్డుప్రమాదం

Trinethram News : ఎమ్మెల్యే లాస్య నందిత కారును ఢీకొన్న మరో కారు .. అదుపుతప్పి పోలీసులపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు నార్కట్‌పల్లికి చెందిన హోంగార్డు కిషోర్ మృతి .. BRS సభకు వచ్చిన వాహనాలను క్లియర్‌ చేస్తుండగా ఘటన..

పిల్లిని కాదు.. పులిలాగా పోరాడే వ్యక్తిని: కేసీఆర్

Trinethram News : నల్లగొండ: నల్లగొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్దంకి-మర్రిగూడ బైపాస్ వద్ద కృష్ణా జలాల పరిరక్షణకు మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాలు…

గద్వాల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నల్లగొండ సభకు తరలిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

Trinethram News : బహిరంగ సభకు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల నిర్వహణ బాధ్యత కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కు…

నేడు నల్గొండలో బీఆర్ఎస్ సభ.. రైతు గర్జన సభకు కేసీఆర్

Trinethram News : హైదరాబాద్ BRS Chief: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్‌ తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3…

నిండు సభలో హ్యాండ్సప్‌

Trinethram News : హైదరాబాద్‌ : ఫిబ్రవరి 12 కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్‌ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజలు, కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కృష్ణా జలాలపై కేసీఆర్‌ గొంతు విప్పడం…

Other Story

You cannot copy content of this page