కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 29కాళేశ్వరం ప్రాజెక్టుపై కరపత్రాలనుబుధవారం సాయంత్రం ఆవిష్కరిం చారు.మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు రూపొందించిన కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు అనే కరపత్రాన్ని సిరిసిల్ల పర్యటనలో ఆవిష్క రించారు..…

బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి సవాల్ చేసి తోక ముడిచారు.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సభ్యులు మరియు నాయకులతో కలిసి దర్శించుకున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ మార్చి 13న చేపడతామన్న సుప్రీంకోర్టు

కోర్టు సమయం ముగియడంతో ప్రత్యేకంగా ప్రస్తావించిన కవిత తరఫు లాయర్‌ త్వరగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేసిన కవిత తరఫు లాయర్‌ కపిల్‌ సిబల్ మార్చి 13న విచారిస్తామన్న జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం

మేడిగడ్డకు వెళ్లే రూట్ మ్యాప్ ను డీజీపీకి అందజేసిన బీఆర్ఎస్ నేతలు

మార్చి 1న తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి కోరుతూ రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. మేడిగడ్డకు వెళ్లే రూట్ మ్యాప్ ను డీజీపీకి అందజేసిన బీఆర్ఎస్ నేతలు.. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పర్యటనకు తగిన…

అను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

BRS పార్టీ కీ మామ కోడలు గుడ్ బై

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 25బీఆర్ఎస్ పార్టీకి మహే శ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి భారీ షాక్ ఇచ్చారు. తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు తీగల అనితారెడ్డి BRS…

బిర్కూరు మండలం బరంగ్ఎడ్గి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలో బారి చేరికలు

బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మరియు జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి సమక్షంలో బరంగేడిగీ గ్రామనికి చెందిన BRS నుండి 150మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిర్కుర్ మండల అధ్యక్షులు…

బీఆర్‌ఎస్‌కు మరో పెద్ద షాక్‌

హైదరాబాద్ డిప్యూటీ మేయర్, మోతె శ్రీలతారెడ్డి, భర్త & బీఆర్‌ఎస్ నాయకుడు, శోభన్ రెడ్డి గులాబీ పార్టీని వీడి రేపు గాంధీభవన్‌లో పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు..

కేటీఆర్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన BRS పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు

రేపు అనగా తేదీ: 25-02-2024 ఆదివారం రోజున అచ్చంపేటలో నిర్వహించే “అచ్చంపేట నియోజకవర్గ BRS పార్టీ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి” ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా నేడు పట్టణంలోని BK ప్యాలెస్ ఫంక్షన్ హాలులో…

Other Story

You cannot copy content of this page