బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు

ఇవాళ ఉదయం ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ…

శుభ కార్యాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. శుభ కార్యాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,…

పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం KRMBకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు

కానీ కాంగ్రెస్ వచ్చిన 2 నెల్లలోనే అవగాహన రాహిత్యంతో, తొందరపాటుతో మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కు తినే పరిస్థితి తెచ్చినారు – హరీష్ రావు

నేడు సుప్రీంకోర్టులో BRS ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరగనుంది

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను ED కార్యాలయానికి పిలిచి విచారించడంతో కవిత ఈ పిటీషన్ దాఖలు చేశారు. మహిళలను కార్యాలయానికి పిలవకుండా, వారి ఇంట్లోనే విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని కవిత తన పిటీషన్‌లో కోరారు. దీనిపై విచారణ గత కొద్ది…

2 లక్షల మందితో ఫిబ్రవరి మూడో వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ

కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనుంది.

పార్టీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో BRS అధినేత కేసీఆర్‌ సమావేశం

సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌, హరీశ్‌రావు, మాజీ మంత్రులు లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, జిల్లాల పర్యటనలపై చర్చ

ఏం జరిగినా మన మంచికే : హరీశ్‌రావు

పటాన్‌చెరు నియోజకవర్గ భారాస నేతల సమావేశంలో పాల్గొన్న హరీశ్‌రావు ఏం జరిగినా మన మంచికే : హరీశ్‌రావు ప్రజల్లో కూడా భారాసపై నమ్మకముంది: మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ దుష్ర్పచారం వల్ల భారాస ఓడిపోయింది: హరీశ్‌రావు

చీకటి ఉంటేనే వెలుగుకు విలువ: కేటీఆర్

కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం మాటల సర్కార్‌ మాత్రమేనని, చేతల ప్రభుత్వం కాదని కేటీఆర్ అన్నారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కాంగ్రెస్ గురించి ప్రజలకు అర్థమైందని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన ఈ…

మెగాస్టార్‌కు కవిత శుభాకాంక్షలు

ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు. ఆబాలగోపాలన్నీ అలరించిన నటుడు మెగాస్టార్ అని కొనియాడారు. ఆయనను పద్మవిభూషణ్ వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని…

కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో

కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గెలిచిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన…

You cannot copy content of this page