Ramavat Ravindra Kumar : నూతన వదువరులను ఆశీర్వదించిన అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్
నూతన వదువరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్.దేవరకొండ మే 2 త్రినేత్రం న్యూస్. హైదరాబాద్ లో జరిగిన డిండి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన పొనుగోటి భూపతిరావు కుమారుడు పొనుగోటి సాయి వివాహ వేడుకలలో…