Harish Rao : తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన ముత్యాలు
తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన ముత్యాలు డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ – మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ఆహ్వానం మేరకు పార్టీ కార్యాలయంలో ఆయన్ని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసిన బి.ఆర్.ఎస్ నాయకులు ముత్యాలు. ఈ సందర్భంగా…