Former MLA Anand : సర్వేయర్ పాండు కూతురు వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఆనంద్
సర్వేయర్ పాండు కూతురు వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఆనంద్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణంలోని కొండ బాలకృష్ణారెడ్డి గార్డెన్స్ లో జరిగిన వికారాబాద్ పట్టణం అనంతగిరి పల్లి గ్రామ BRS పార్టీ నాయకులు వంగూరు రాములు…