భారత్- శ్రీలంక మధ్య వారధి నిర్మాణానికి కసరత్తు

భారత్- శ్రీలంక మధ్య వారధి నిర్మాణానికి కసరత్తు పర్యాటకాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భారత్ – శ్రీలంక మధ్య వంతెనను నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకలోని తలైమన్నార్ను కలిపేలా 23 కి.మీ మేర ఈ వారధిని నిర్మించాలని…

కుప్పకూలిన గ్రీన్‌ ఫీల్డ్ హైవే బ్రిడ్జి

ఖమ్మం: కుప్పకూలిన గ్రీన్‌ ఫీల్డ్ హైవే బ్రిడ్జి.. బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు కార్మికులు.. నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ ప్రారంభోత్సవం

ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ ప్రారంభోత్సవం దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన.. అటల్ బిహారీ వాజ్ పాయ్ జ్ఞాపకార్థం ఆయన పేరు మీదగా “అటల్ సేతు”ను ప్రారంభించిన ప్రధాని మోదీ ముంబై లోని సేవ్రీ నుంచి రాయ్ ఘడ్ జిల్లాలోని…

You cannot copy content of this page