Woman Jumped in Canal కాలువలోకి దూకి మహిళ గల్లంతు
తేదీ : 17/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు పట్టణ పరిధిలో గోస్తనీ కాలువలోకి ఒక మహిళ దూకి గల్లంతైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. సజ్జాపురం ప్రాంతానికి చెందిన మహిళ జాతీయ రహదారి…