Brahmotsavams Bhadrachalam : భద్రాచలంలో ఘనంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
Trinethram News : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్స వాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ఆదివారం ఉగాది సందర్భంగా ఉదయం…