Natu Boat Capsizes : నాటు పడవ బోల్తా
తేదీ : 20/05/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యు. కొత్తపల్లి మండలం , ఉప్పాడ తీరంలో నాటు పడవ బోల్తా పడడం జరిగింది. ఆ తీరం నుంచి ముగ్గురు వ్యక్తులు సముద్రంలోకి వెళుతుండగా కెరటాల తాకిడికి…