Distribution of Cheques : లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం MLA BMRతాండూరు మండలం, పట్టణానికి చెందిన 143 మంది లబ్ధిదారులకు తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూ.1,43,16,588/విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి…