బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడిని ఖండించిన ఏటి కృష్ణ
బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడిని ఖండించిన ఏటి కృష్ణ. డిండి( గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ఏటి. కృష్ణ బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మాట్లాడుతూ శాంతిభద్రతలు పరిరక్షించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడో విఫలమయింది. ఈరోజు బిజెపి కార్యాలయం పై జరిగిన…