ఢిల్లీలో బిజెపి గెలుపుతో వికారాబాద్ లో బిజెపి నాయకుల విజయోత్సవ సంబరాలు
ఢిల్లీలో బిజెపి గెలుపుతో వికారాబాద్ లో బిజెపి నాయకుల విజయోత్సవ సంబరాలు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ 27 ఏళ్ళ సుదీర్ఘకాలం తర్వాత ఢిల్లీ పీఠంపై మరోసారి బిజెపి జెండా ఎగురవేయడంతో వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు…