పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం ముత్తాయిగూడెం గ్రామంలో సోయం వెంకటేశ్వరరావు పోతమ్మ దంపతుల మనవడు సాయికిరణ్ – సౌజన్య దంపతుల కుమారుడు శ్రేయన్స్ నందన్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన తెలంగాణ…