AP Assembly : నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరిరోజు

నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరిరోజుTrinethram News : Andhra Pradesh : ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న ఉభయసభలునేడు డ్రోన్‌, క్రీడా, పర్యాటక విధానాలపై ప్రకటన2047 విజన్‌ డాక్యుమెంట్‌పై నేడు పయ్యావుల ప్రకటనరుషికొండ నిర్మాణం, అమరావతి పునర్నిర్మాణంతో పాటు..ఇటీవల…

బీసీ బిల్లు పెట్టకపోతే అగ్గిరాజేస్తాం

బీసీ బిల్లు పెట్టకపోతే అగ్గిరాజేస్తాం.. బీజేపీ, కాంగ్రెస్‌ భరతం పడతాం: ఆర్‌ కృష్ణయ్య రవీంద్రభారతి, ( దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు…

నేటి నుంచే అమల్లోకి క్రెడిట్‌ కార్డుల కొత్త రూల్స్

నేటి నుంచే అమల్లోకి క్రెడిట్‌ కార్డుల కొత్త రూల్స్ Trinethram News : Nov 01, 2024, క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు ముఖ్య గమనిక. క్రెడిట్‌ కార్డు నిబంధనల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. రివార్డు పాయింట్ల వ్యాలిడిటీ, ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్టింపులు,…

RVR Draft Bill : ఆర్వోఆర్ ముసాయిదా బిల్లు పై సలహాలను అందజేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

District Collector Koya Harsha should give suggestions on RVR draft bill *నిపుణులు అందించిన ప్రతి సలహాను సిసిఎల్ఏ కు నివేదిస్తాం *నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి,…

YouTubers : యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు!

Thunder of restrictions on YouTubers! Trinethram News ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనాలు కేంద్రం అతి గోప్యత.. కొద్దిమందితోనే చర్చలు వారికే కాపీలు.. వేర్వేరుగా వాటర్‌మార్క్‌లు నిఘాలోకి యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు విమర్శకులకు ఇక మీదట గడ్డు…

Sabitha into Tears నన్ను ఎందుకు టార్గెట్ చేశారు’ అంటూ అసెంబ్లీలో సబిత కంటతడి

Why did you target me?’Sabitha burst into tears in the assembly Trinethram News : హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. సభ ప్రారంభం కాగానే.. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ…

University Bill : అసెంబ్లీలో స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు

Skills University Bill in Assembly Trinethram News : ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు (యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ – పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024)ను ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శాసనసభలో మంగళవారం ఉదయం పరిశ్రమల,…

Yogi Sarkar : కఠిన ‘లవ్ జిహాద్’ బిల్లుకు యోగి సర్కార్ ఆమోదం

Yogi Sarkar approves tough ‘Love Jihad’ Bill Trinethram News : Uttar Pradesh : దోషులకు ఇక యావజ్జీవం సవరణ బిల్లు-2024 కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. సోమవారంనాడు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఈరోజు…

Good News : ఏపీ ప్రజలకు శుభవార్త

Good news for people of AP Trinethram News : Andhra Pradesh : ఏపీ ప్రజలకు శుభవార్త….ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. కీలక నిర్ణయాలకు ఆమోదం..సీఎం ఆమోదం సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ…

విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు 45 రోజులుగా బిల్లులు లేవు

ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు సాధారణంగా గతంలో ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించేవారు. ఇప్పుడు నిధుల కొరతతో 45 రోజులుగా 1.30 లక్షల మంది రైతులకు బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి.

You cannot copy content of this page