Telangana Police : పిల్లలకు బైక్ ఇస్తున్నారా… తెలంగాణ పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్
Trinethram News : Telangana : పిల్లలకు బైక్ ఇస్తున్నారా… తెలంగాణ పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్ మైనర్లకు ద్విచక్ర వాహనం ఇస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరిక పిల్లలకు బైక్ లు ఇవ్వడంతో మీతోపాటు ఇతరులకూ ఇబ్బందులు మైనర్లు బైక్ లు నడిపి…