PM Modi : RR బ్యాటర్ వైభవ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు
Trinethram News : May 05, 2025, IPLలో 14 ఏళ్ల వయసులోనే సెంచరీ సాధించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆయనను బీహార్ పుత్రుడిగా అభివర్ణించారు. బీహార్‌లో జరిగిన ఖేలో ఇండియా యూత్…