MLA Dr. Bhukya Murali : మానుకోట అభివృద్ధికి నిధులు కేటాయించండి
మానుకోట అభివృద్ధికి నిధులు కేటాయించండి.. అసెంబ్లీలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డా.భూక్యా మురళీ నాయక్… గిరిజన జిల్లా మానుకోట అభివృద్ధి కి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ ప్రభుత్వాన్నీ కోరారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో ఇనుగుర్తి గ్రామాన్ని మండలం…