Bhatti Vikramarka : అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
Trinethram News : రష్యా కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్ తో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి. ప్రజాభవన్ లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసిన రష్యా కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.…