రాజంపేట పార్లమెంట్ లో టీడీపీ కి పెద్ద షాక్

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాజంపేట టీడీపీ ఎంపీ ఇంఛార్జి గంటా నరహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్ధి…

త్వరలో ఎంపీ మాగుంట రాజీనామా

Trinethram News : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడంపై సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు… ఆయన త్వరలోనే వైసీపీని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఆయనను బుజ్జగించేందుకు…

Other Story

<p>You cannot copy content of this page</p>