Bharatiya Janata Party : భారతీయ జనతా పార్టీ డిండి మండల అధ్యక్ష, జిల్లా కౌన్సిల్ సభ్యుల ఎన్నిక
డిండి (గుండ్లపల్లి) మే 2 త్రినేత్రం న్యూస్. భారతీయ జనతా పార్టీ డిండి మండల నూతన అధ్యక్షుని మరియు జిల్లా కౌన్సిల్ సభ్యుని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. డిండిమండల…