Charminar : చార్మినార్ నుంచి ఊడిపడిన పెచ్చులు
Trinethram News : హైదరాబాద్ కు బ్రాండ్ గా ఉన్న చార్మినార్ వద్ద పెనుప్రమాదం తప్పింది. గురువారం ( ఏప్రిల్ 3) న నగరంలో పడిన భారీ వర్షానికి భాగ్యలక్ష్మి ఆలయం వైపున మినార్ నుంచి పెచ్చులూడి పడ్డాయి. దీంతో పర్యాటకులు…