Aikyata Press Club : ఐక్యత ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేసవిలో మండల ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనయంని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు శుక్రవారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఐక్యత ప్రెస్…