Heavy Rain : ఏపీకి భారీ వర్షసూచన
Trinethram News : బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా కదులుతుంది. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీంతో కోస్తాలో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు…