Attacks : వరంగల్ ప్రజలను వణికిస్తున్న వరుస దాడులు
Trinethram News : వరంగల్ : వరంగల్ బట్టుపల్లిలో గుర్తుతెలియని వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు ఒకే కారులో నుండి దిగిన ముగ్గురు వ్యక్తులు, అదే కారులో ఉన్న మరో వ్యక్తిపై అతి కిరాతకంగా దాడి చేశారు ప్రస్తుతం…