Flights Delayed : భోగి మంటల ఎఫెక్ట్… 33 విమానాలు ఆలస్యం
భోగి మంటల ఎఫెక్ట్… 33 విమానాలు ఆలస్యం Trinethram News : చెన్నై నుంచి కొన్ని ఫ్లైట్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. భోగి మంటల కారణంగా దట్టమైన పొగమంచు ఏర్పడడంతో.. 33 విమానాల సమయాలను మార్పు చేశారు. ఉదయం చెన్నైకి రావాల్సిన…