Free Medical : పేద ప్రజలకు పార్టీ తరపున ఉచిత వైద్య సేవలు
Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 10 : పేద ప్రజలకు పార్టీ తరపున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. పార్టీ 114 డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో…