MLA Balu Naik : అంబా భవాని లిప్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిని పరిశీలించిన ఎం ఎఎల్ ఏ .బాలు నాయక్
దేవరకొండ మే 22 త్రినేత్రం న్యూస్. ప్రతి సెంటు గుంటకు సాగు నీరు అందిస్తా. భూ నిర్వాసితులకు అన్ని విధాలుగా ఆదుకుంటాం. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తాం. వచ్చే జూన్ నాటికి అంబాభవాని లిఫ్ట్…