ఘనంగా అయ్యప్ప స్వామి ఇరుముడి పూజా కార్యక్రమం
ఘనంగా అయ్యప్ప స్వామి ఇరుముడి పూజా కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం పట్టణం 11 వార్డు చిట్టిరామవరం తండా నందు ఆంజనేయ స్వామి దేవాలయంలో గురు…