National Dengue Day : జాతీయ డెంగ్యూ నివారణ దినం అవగాహాన ర్యాలిని ప్రారంబించిన
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిపెద్దపల్లి జిల్లా మే-16//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : పెద్దపల్లి జిల్లా యందు జాతీయ డెంగ్యూ నివారణ దినం ను పురస్కరించు కొని అవగాహాన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ జి. అన్నా ప్రసన్న కుమారి.…