CM Chandrababu : మహిళల మృతి పై ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు విచారం
తేదీ : 17/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు అరుణకుమారి,…