జర్నలిస్టు పై దాడులకు వ్యతిరేకంగా ఆందోళన

గుంటూరు జిల్లా ః జర్నలిస్టు పై దాడులకు వ్యతిరేకంగా ఆందోళన. జర్నలిస్ట్ సంఘాలు – ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన , హిమనీ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన. గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన జర్నలిస్ట్ సంఘాలు.…

ఈ నెల 22 న సచివాలయం ముట్టడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ

తక్కువ‌ పోస్టులు భర్తీ చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ… సచివాలయం ముట్టడి కి ప్లాన్ చేస్తున్న ఏపీసీసీ సచివాలయం ముట్టడిలో పాల్గొననున్న ఎపిసిసి చీఫ్ షర్మిల, కెవిపి, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు

సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్

Trinethram News : యాదాద్రి భువనగిరి – వలిగొండ పీఎస్ ఎస్సై మహేందర్ లాల్ విధుల్లో ఉన్న సమయంలో ఆ దారిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చి సృహ కోల్పోయింది.. వెంటనే స్పందించిన ఎస్సై సీపీఆర్ చేసి ఆమెను స్పృహలోకి తీసుకొచ్చి…

మొబైల్ రిపేరు చేసినందుకు డబ్బులు అడిగాడని మొబైల్ షాప్ యజమాని పై దాడి

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మోర్ సెంటర్ ఎదురుగా గల మహాలక్ష్మి మొబైల్ షాప్ నందు నరసరావుపేట బీసీ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి తన మొబైల్ రిపేర్ కి ఇచ్చాడు. రిపేర్ అనంతరం మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని…

శ్రీకాకుళం జిల్లా లో రైతులపై ఎలుగుబంట్లు దాడి

Trinethram News : శ్రీకాకుళం జిల్లా ఫిబ్రవరి 01ఎలుగుబంట్లు దాడిలో రైతులకు ఈరోజు తీవ్ర గాయాలు అయ్యాయి తెలిసిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గడూరు, డెప్పురు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఈరోజు…

రాహుల్ గాంధీ కారుపై దాడి

పశ్చిమ బెంగాల్లోని మాల్టాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది..

తెలంగాణ డీజీపీని కలిసిన బీఆర్ఎస్ బృందం

Trinethram News : హుజూర్‌నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను, జరిగిన హత్యలను డీజీపీ దృష్టికి బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్లారు.

చెల్లెలిపై అన్న గొడ్డలితో దాడి

చెల్లెలిపై అన్న గొడ్డలితో దాడి అన్న చెల్లెల మ‌ధ్య ఆస్తీ త‌గాదాతో తొబుట్టువుపై మంగళవారం గొడ్డ‌లితో దాడికి పాల్ప‌డ్డాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోనిలక్ష్మీదేవి పేటలో ఆస్తి తగాదా విషయంలో గత కొద్ది రోజులుగా అన్న చెల్లెల మ‌ధ్య వివాదం…

1444 మంది అంగన్వాడీ కార్యకర్తల పై వేటు

1444 మంది అంగన్వాడీ కార్యకర్తల పై వేటు.. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీలు తొలగింపు. పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న 1444 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 931 ఆయాలను తొలగిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే అనేక రోజులుగా వేచి…

విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్

Trinethram News : విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్ (శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు) శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో నేటి నుంచి ఆమరణ నిరహార…

You cannot copy content of this page