Kumar Yadav : దేవాలయాల మీద దాడులు చేస్తే సహించేది లేదు…బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్
కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 11 : హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే సహించేది లేదని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాంధీనగర్ శివాలయంలోని శివ లింగాన్ని చెప్పు కాళ్లతో తొక్కి హిందు…