IPL 2025 : నేటి నుంచి 2025 ఐపీఎల్ షురూ!
Trinethram News : వహల్గామ్ దాడి విరామం తర్వాత నేటి నుంచి ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానుంది,ఈ రోజు ఎం. చిన్నస్వామి స్టేడియం లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ,వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఢీకొట్టేందుకు సిద్ధమవు తుంది.. ఈ…