MLA Jare : ఉత్తమ ఫలితాలు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గండుగులపల్లిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హృదయపూర్వకంగా అభినందించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ…