Sena Siddhama : సేన సిద్ధమా రండి ఉత్సవం జరుపుకుందాం
జన సైనికులకు పిలుపునిచ్చిన వంపూరు గంగులయ్య. అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 8: జనసైనికుల విజయానికి గుర్తు ఆవిర్భావ విజయోత్సవ సభ జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్, ఆవిర్భావ సభ పార్లమెంట్ సమన్వయ కర్త,సాంస్కృతిక…