Budget : రాష్ట్ర బడ్జెట్ రూ. 3.20లక్షల కోట్లు
నేటి నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ.. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ Trinethram News : హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ…