CPI : గిరిజనేతరులకు ఇల్లు ఇవ్వాలని, ఎమ్మెల్యే శిరీష దేవి అసెంబ్లీలో మాట్లాడటం బాధాకరం. సిపిఐ మండల కార్యదర్శి – ఇరువాడ దేవుడు
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మాట్లాడడం చూస్తే గిరిజన చట్టాలపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడడమేనని సిపిఐ మండల…