13 ఏళ్లలో 11 నక్సల్‌ ఘాతుకాలు!

Trinethram News : ఛత్తీస్‌గఢ్‌లో సాధారణ జనజీవనానికి నక్సలైట్లు విఘాతం కలిగిస్తుంటారు. ఆ రాష్ట్రంలో నక్సలైట్ల దాడులకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నక్సలైట్లు దాడులకు పాల్పడ్డారు.. తాజాగా నిన్న (జనవరి 30)న…

సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు

Trinethram News : అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు.. అయితే ఈ నాలుగు జాబితాల్లో…

ఏపీకి రానున్న NSG కమాండో చీఫ్

▪️చంద్రబాబు భద్రత విషయంలో సెక్యూరిటీని పెంచనున్న NSG కమాండో చీఫ్.. ▪️రాజమండ్రి కాతేరు లో టిడిపి సభలో ఒక్కసారిగా దూసుకు వచ్చిన జనాన్ని అదుపు చేయలేదని ఏపీ పోలీసులపై ఆగ్రహం. ▪️చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న…

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎదుట హాజరుకానున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

Trinethram News : ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే అనర్హత పై న్యాయ సలహా తీసుకున్న ఎమ్మెల్యేలు కాసేపట్లో నేరుగా అసెంబ్లీలో…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అయ్యారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అయ్యారు. ఫిబ్రవరి 17న తెలంగాణ భవన్‌కు ఆయన వస్తారని కేటీఆర్ వెల్లడించారు. ఆ రోజు జరిగే పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. అంతకు ముందే మంచి రోజు చూసుకొని ఆయన…

అసెంబ్లీ నియోజకవర్గాలలో జనరల్‌ బాడీ సమావేశాలు

ఎల్లుండి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష. అసెంబ్లీ నియోజకవర్గాలలో జనరల్‌ బాడీ సమావేశాలు. ఫిబ్రవరి 10లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం. ఈ నియోజకవర్గాల్లో పటిష్టంగా పనిచేసి ఉంటే గెలిచే వాళ్లం.-కేటీఆర్‌

ఉరవకొండ సభలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఉరవకొండ సభలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు షర్మిలపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్‌ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి..చంద్రబాబు అభిమాన సంఘం చేరారు హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబుకు..స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారు జాకి ఎత్తి చంద్రబాబును లేపేందుకు కష్టపడుతున్నారు వీళ్ల ఇల్లు,…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల…

తెలుగుదేశం పార్టీ తొలి అభ్యర్ధిగా అరుకు నుంచి సియ్యారి దొన్నుదొర

తెలుగుదేశం పార్టీ తొలి అభ్యర్ధిగా అరుకు నుంచి సియ్యారి దొన్నుదొర అరకు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా సియ్యారి దొన్నుదొరను ప్రకటించిన చంద్రబాబు కిడారి శ్రావణ్, అబ్రహాంను తగిన రీతిలో గౌరవిస్తామన్న చంద్రబాబు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు ఎంపీటీసీలు స్థానిక సంస్థలను…

పులివెందుల నుంచి షర్మిల పోటీ?

Trinethram News : AP కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల.. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పులివెందుల అసెంబ్లీ లేదంటే కడప లోక్సభ బరిలో ఆమె నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. 2 వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు…

You cannot copy content of this page